Movie News

Comedian Rohini: ఆసుపత్రి బెడ్ పై కమెడియన్ రోహిణి… సర్జరీకి వెళ్తే చేతులు ఎత్తేసిన డాక్టర్స్?

Comedian Rohini: బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ రోహిణి ఒకరు.ఈమె పలు బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా బిగ్ బాస్ లో కూడా సందడి చేశారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో అలాగే కామెడీ షోలలోను నటిస్తూ సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రోహిణి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఈమె తెలియజేశారు.తను సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్తే చివరికి డాక్టర్లు చేతులెత్తేసారు అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా రోహిణి మాట్లాడు 2016వ సంవత్సరంలో తనకు ప్రమాదం జరిగిందని ఈ ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడంతో రాడ్ వేసి సర్జరీ చేశారని తెలియజేశారు. ఆ సమయంలో అమ్మ తనకు తోడుగా ఉండి అన్ని పనులు చూసుకుందని ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని రోహిణి తెలిపారు. అయితే ఆ రాడ్ కాలులో ఉండటం వల్ల తాను కొన్ని డాన్స్ మూమెంట్ చేయలేకపోతున్నానని తెలియజేశారు.

Comedian Rohini: ఎముక విరిగే అవకాశం ఉంది..

ఇక ఆ రాడ్ తీయించుకోవడం కోసం తాజాగా హాస్పిటల్ కు వెళ్లాలని అయితే డాక్టర్స్ రాడ్ తీయడం కోసం సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక సర్జరీ చేయించుకోవడానికి కూడా సిద్ధమయ్యానని తెలిపారు. సర్జరీ చేయడానికి డాక్టర్స్ నాకు అనస్తీసియా ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. అయితే సర్జరీ చేసినటువంటి వైద్యులు ఆ రాడ్ తీయడానికి రావడం లేదని రాడ్ తీసే ప్రయత్నం చేస్తే కాళీ ఎముక విరిగే అవకాశాలు ఉన్నాయని ఆ రాడ్ పూర్తిగా కాలులో కూరుకుపోయింది అంటూ డాక్టర్స్ తెలిపారని ఈ సందర్భంగా రోహిణి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago