Featured

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

Kangana Ranaut: కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరూ కుంటుంబంతో కలిసి పార్టీలు చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పూజలు చేస్తూ కనిపించింది. బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని.. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించి పీఠాధిపతిని ఆరాధించారు.

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

తెలుగు సినీ నటుడు సాయి కుమార్, దర్శకుడు అనిల్ రావిపూడి ఇతర ప్రముఖులు కూడా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కంగనా ‘గౌ పూజ’ , రాహుకేతు పూజలు చేసింది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈఓ డి పెద్దిరాజు ఆమెకు స్వాగతం పలికి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

Kangana Ranaut: కొత్త సంవత్సరానికి పూజలతో స్వాగతం పలికిన కాంట్రవర్సి బ్యూటీ.. ఈ ఏడాదైనా లవ్ లెటర్స్ రావాలంటూ!

అనంతరం ఆమెకు వేదశీర్వచనం అందించి ఎమ్మెల్యే జ్ఞాపికలు.. ప్రసాదాలు అందజేశారు. కంగనాకు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనం చేయించిన వేద పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు.

ఆమెను చూసేందుకు పోటెత్తారు..

హీరోయిన్ ఆలయానికి రావడంతో చాలామంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.దీంతో పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. ఇదిలా ఉండగా.. హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ల సమర్పణలో కూడా ఆమె పాల్గొన్నారు. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటర్నల్ ఆపరేషన్ సిస్టమ్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ సిస్టమ్ కేటగిరీల కింద ఆలయం ఆరు ISO సర్టిఫికేట్‌లను పొందింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రతినిధి శివయ్య హాజరై సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందజేశారు. ఇక ఆలయంలో పూజలు చేసిన ఏమిటి ఈ ఏడాది తనపై పోలీసు కేసులు ఎక్కువగా వచ్చి.. లవ్ లెటర్స్ రావాలని పూజలు చేసినట్టు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago