మనదేశంలో అభివృద్ధి చేసిన తోలి కరోనా వాక్సిన్ కోవాగ్జిన్. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ దీనిని అభివృద్ధి చేసింది. అయితే కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రాగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి నిరాకరించింది. టీకా వినియోగానికి భారత్ బయోటెక్, యూఎస్ లోని అక్యూజెన్ అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే తాజగా ఆక్యుజెన్‌తో ప్రతిపాదనలను బిడెన్ సర్కార్ నిరాకరించింది. అత్యవసర వినియోగానికి FDA నో చెప్పడంతో.. పూర్తిస్థాయి పర్మిషన్ కోసం మరోసారి అప్లై చేసుకున్నట్టు ఆక్యుజెన్ వెల్లడించింది. అందుకు కోసం మరింత డేటా కోరినట్లు పేర్కొంది ఆక్యుజెన్. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ లో కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల కావొస్తుంది. ఇప్పటికి కూడా భారత్ బయోటెక్ తమ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…