సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉందట మోడ్రన్ మదర్ రోల్స్ చేసే ఆర్టిస్ట్ సురేఖా వాణి కి. ఏది ఏమైనా ఏజ్ బార్ లో కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా పెంచుకుంటోంది. ఇక గత కొద్దిరోజులుగా సురేఖా వాణి రెండో పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే రూమర్లు కాస్త మరీ ఎక్కువ అవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి అవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు సురేఖా వాణి.
మరోవైపు సోషల్ మీడియాలో తమ పెంపుడు కుక్కతో సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితలు చేసే చేష్టలు వైరల్ అవుతుంటాయి. దానికి క్రిష్ బండారు అని పేరు కూడా పెట్టుకుంది. ఆ మధ్య తమ పెట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయడంతో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా తన పెంపుడు కుక్కతో సుప్రిత ఆడుకుంటుంటే సురేఖా వాణి సెటైర్ వేసారు. కింద మీద పడుకుని, పెట్‌తో ముద్దు ముచ్చట్లు ఆడుతూ ఉన్న సుప్రితపై కామెంట్ చేశారు సురేఖ వాణీ. ‘ఏంటో ఈ పిచ్చి చేష్టలు’ అంటూ కూతురి అల్లరిపై సురేఖా వాణి సెటైర్ వేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…