సోను సూద్… ప్రస్తుతం భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్న రియల్ హీరో సోనుసూద్. అయితే తాజగా ఆయనకు ‘పద్మవిభూషణ్’ అవార్డును ఇవ్వాలంటూ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలపై అయన స్పందిస్తూ నాకు ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తనకు గొప్ప అవార్డులని సోనూసూద్ అన్నారు.
వివరాల్లోకి వెళితే.. సోనూసూద్‌కు ఈ సంవత్సరం ‘పద్మవిభూషణ్’ అవార్డును ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేసారు. ఈ క్రమంలో అయన ఈ కరోనా కష్టకాలంలో సోనూసూద్ నిర్విరామంగా సేవలు చేస్తున్నారని ఆ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. తాజగా బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై స్పందిచారు సోనూసూద్.. ‘బ్రదర్.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను’ అని రిప్లై ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…