D.S Rao: దంపట్ల శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కలవరకింగ్, చమ్మక్ చల్లో, మిస్టర్ నూకయ్య, ద్రోణ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన DS రావు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ హీరోగా చేసిన చమ్మక్ చల్లో సినిమా కోసం వరుణ్ సందేశ్ డబ్బు సహాయం చేశారని వార్తలు వచ్చాయి.ఇందులో ఎంత వరకు నిజం ఉందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేదు. నేనే ఈ సినిమా కోసం నాకు ఉన్న సొంత థియేటర్ అమ్ముకున్నామని ఈ సందర్భంగా DS రావు వెల్లడించారు.
నాకు ఇండస్ట్రీలో ఏ హీరో ఎలాంటి సహాయం చేయలేదని DS రావు వెల్లడించారు. ఇక మిస్టర్ నూకరాజు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ ను శ్రియను తీసుకోవాలని భావించాము. అయితే మధ్యలో కొన్ని కారణాలవల్ల హీరోయిన్ గా శ్రీయను తప్పించాల్సిందే వచ్చింది. అయితే అప్పటికే అతను కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు.
నటి శ్రీయకు ముందుగా 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చానని కానీ ఆమె షూటింగుకు రాకపోవటం వల్ల సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి ఐదు లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారని ఈ సందర్భంగా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని ఈ సందర్భంగా నటి శ్రీయ గురించి నిర్మాత శ్రీనివాస్ రావు తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…