దేశంలోని చాలామందికి సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటే సంవత్సరాలకు సంవత్సరాలు గడిచినా వేతనంలో ఎక్కువ మొత్తం ఇంటి అద్దె కోసమే చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల చాలామంది హోం లోన్ తీసుకుని సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా సొంత ఇంటిని కొనుగోలు చేయాలని అనుకునే వారికి బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీకి లోన్లను ఇస్తుంటాయి.
సాధారణంగా మన దేశంలో బ్యాంకులో నగదును డిపాజిట్ చేస్తే బ్యాంకులు కొంత మొత్తం వడ్డీ ఇస్తాయి. అయితే డెన్మార్క్ లోని బ్యాంకు మాత్రం బ్యాంకులో డిపాజిట్ చేస్తే కస్టమర్ల నుంచే రివర్స్ లో వడ్డీ వసూలు చేస్తోంది. డెన్మార్క్ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో వడ్డీ రేట్లను – 0.6 గా నిర్ణయించడంతో బ్యాంకులో డబ్బులను దాచుకునే వాళ్లే రివర్స్ లో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
డాన్‌స్కీ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులు సైతం కస్టమర్లకు ఇదే తరహాలో లోన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. గత ఎనిమిది సంవత్సరాల నుంచి డాన్‌స్కీ బ్యాంక్ లో వడ్డీ రేట్లు 0 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…