General News

December 31 Party: న్యూ ఇయర్ వేడుకలను ఇలా ప్లాన్ చేసుకోండి..?

December 31 Party: డిసెంబర్ 31 అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ఆ సంవత్సరం మొత్తం ఏమైనా అనుకోని ఘటనలు.. బాధకలిగించిన విషయాలను ఏమైనా ఉన్నాయంటే.. ఆ రోజు రాత్రితో మొత్తం మర్చిపోయి.. తెల్లారి ప్రెష్ గా నూతన సంవత్సరంలోకి అడుగుపెడతారు. ఇలా తన లైఫ్ లో మంచి జరగాలని.. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు.

December 31 Party: న్యూ ఇయర్ వేడుకలను ఇలా ప్లాన్ చేసుకోండి..?

అయితే సంవత్సరంలో చివరి రోజు అయిన డిసెంబర్ 31న చాలామంది పార్టీలు చేసుకుంటుంటారు. దాని కోసం ప్రత్యేకంగా ఓ ప్లేస్ ను కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువగా మన ఇండియాలో అయితే గోవాకి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అందరికీ ఇలా గోవా వెళ్లే స్థోమత లేకపోవచ్చు. అలా కాకుండా కొంతమందికి వాళ్ల స్నేహితులతో ఈ పార్టీని సెలెబ్రేట్ చేసుకోవాలనే ఐడియా రాదు. వారి కోసం కొన్ని ప్రత్యేక ఐడియాలు..

December 31 Party: న్యూ ఇయర్ వేడుకలను ఇలా ప్లాన్ చేసుకోండి..?

ఆర్థికంగా డబ్బులు తక్కువగా ఉండేవారు.. మన ఇంటి టెర్రస్ పై ఇలాంటి పార్టీలు చేసుకుంటే మంచిది. అందరి ముందు ఉండొచ్చు.. కుటుంబసభ్యులు కూడా భాగస్వాములు అవుతారు.

కొంచెం ఖర్చు అయనా పర్వాలేదు అనుకునే వారు.. టాప్ రేటెడ్ హోటల్ బుక్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని హోటళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అందులో కూడా ఇలాంటి వేడుకులు జరుపుకోవచ్చు. లగ్జరియస్‌ డ్రింక్స్‌, ఫుడ్స్‌తోపాటు డీజే మ్యూజిక్‌ కూడా ఉంటుంది.

ఇంకాస్త ఖర్చు ఎక్కువైనా ఎంకాదు అనుకునే వాళ్లు.. రెస్టారెండ్ ట్రీట్ వద్ద చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్, డ్రింక్ తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. బఫెట్ డిన్నర్‌లో రకరకాల డిసర్ట్‌ను మీ ప్లేట్‌ సర్దేసుకుని మీ నోటిని తీపి చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలోకి తియ్యతియ్యగా అడుగుపెట్టవచ్చు.

స్నేహితులతో కలిసి సరదాగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం:

కాస్త వెరైటీగా ఆలోచించేవాళ్లు అయితే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవచ్చు. సొంత వెహికిల్స్ ఉన్నవాళ్లు ఇలా..మ్యూజిక్ వింటూ.. ఇష్టమైన వారితో లాంగ్ డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక పల్లెటూర్లలో చాలామంది ఇష్టపడే విధానం బహిరంగ ప్రదేశానికి వెళ్లి.. తమ స్నేహితులతో కలిసి డ్యాన్స్ లు వేసుకుంటూ.. పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయడం. ఒక టెంట్ వేసుకొని.. అక్కడే వంటలు చేసుకొని.. తింటూ సందడి సందడిగా గడుపుతారు. ఇలా పైన చెప్పిన వాటిలో దేనినైనా ఫాలో కావొచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago