Featured

Deepthi-Shanmukh: నేను చనిపోతున్నా దీప్తి అలానే చేస్తుంది..షణ్ముఖ్ పోస్టు వైరల్..!

Deepthi-Shanmukh: బిగ్ బాస్ 5వ సీజన్ ముగిసినా… దీని వల్ల ఏర్పడిన వివాదాలు ఇంకా సద్దుమనగలేదు. ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయల మధ్య బ్రేకప్ కు కారణం కూడా బిగ్ బాసే అని ఆరోపణలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి- షన్నూలు చాలా క్లోజ్ గా మూవ్ కావడం చాలా మందికి నచ్చలేదు.

Deepthi-Shanmukh: నేను చనిపోతున్నా దీప్తి అలానే చేస్తుంది..షణ్ముఖ్ పోస్టు వైరల్..!

ముఖ్యంగా షన్నూ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనకు ఏ మాత్రం రుచించలేదు. సిరి- షన్నూల మధ్య కిస్సింగులు, హగ్గింగులు చూస్తే చాలా మంది వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు కలుగకమానవు. అయితే వీరిద్దరు మాత్రం చాలా సార్లు తాము మంచి స్నేహితులం అని చెప్పుకన్నప్పటికీ.. అక్కడ జరిగిన పరిణామాలు మాత్రం అగ్గి రాజేశాయి. 

Deepthi-Shanmukh: నేను చనిపోతున్నా దీప్తి అలానే చేస్తుంది..షణ్ముఖ్ పోస్టు వైరల్..!

ఇప్పటికే న్యూ ఇయర్ ముందు దీప్తి సునయన.. షన్నూతో బ్రేకప్ విషయాన్ని ఇన్ స్టాలో వెల్లడించింది. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలికింది. ఈ బ్యూటిఫుల్ జంట విడిపోవడం వాళ్ల అభిమానులకే కాదు.. చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా మళ్లీ మీరిద్దరు కలవాలంటూ కామెంట్లు పెడుతున్న నెటిజెన్లు కూడా ఉన్నారు. 


షన్నూ దీప్తికి ప్రేమగా ఓ ముద్దు ఇస్తుంటే..

షణ్ముఖ్, దీప్తి సునయన నటించిన సూపర్ హిట్ సాంగ్ ‘మలుపు’. యూట్యూబ్ లో ఈసాంగ్ కు చాలా వ్యూస్ ఉన్నాయి. అంతలా హిట్ అయింది ఈ సాంగ్. తాజాగా ఈ మలుపు మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షన్నూ, దీప్తి ఎంత కష్టపడ్డారు.. సాంగ్ ను ఎంత ఎంజాయ్ చేశారనే విషయాలను చూపించారు. ఈ సాంగ్ లో బెడ్ పై పడుకున్న, షణ్ముక్ పై ఎదపై పడుకుంటుంది దీప్తి సునయన. తాను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని కోరుతుంది. ఆ తర్వాత షన్నూ దీప్తికి ప్రేమగా ఓ ముద్దు ఇస్తుంటే.. కన్నార్పకుండా అతడిని అలాగే చూస్తుంటుంది దీప్తి. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన షన్నూ- దీప్తి అభిమానులు ఒకింత ఎమోషనల్ కు గురవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…

4 minutes ago

అంబటి రాంబాబును ఏం చేయబోతున్నారు??!వైసీపీ తదుపరి వ్యూహం ఏంటి?

బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్‌పై జైలు నుంచి…

10 minutes ago

తిరుమల లడ్డూ నెయ్యి టెండర్లపై రాజకీయ రగడ.. వైసీపీ ఆరోపణలు.. అసలు నిజం ఏంటి? టీటీడీ క్లారిటీ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…

13 minutes ago

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…

16 minutes ago

శంఖం పువ్వులే కాదు… కాయలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…

21 minutes ago

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago