Featured

Deepthi Shannu breakup : షన్ను – దీప్తి సునైనా ప్రేమకు శత్రువులుగా మారింది ఎవరు.. బలవంతంగా విడగొట్టింది ఎవరు?

deepthi shannu breakup : బిగ్ బాస్ వ్యవహారం దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరు కూడా విడిపోయారు. ఇటీవల ఇన్ స్టా వేదికగా ఎమోషన్ పోస్ట్ పెట్టింది. ఇద్దరం విడిపోతున్నట్టు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరని ప్రకటించింది. దీనిపై  షన్నూ కూడా స్పందించాడు దీపు తన జీవితంలో సక్సెస్ కావాలని కోరుకున్నాడు. 

deepthi shannu breakup

అయితే వీటన్నింటికీ కారణం సిరినే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో సిరి, షన్నూల మధ్య రొమాన్స్ పెరగడం చాలా మందికి నచ్చడం లేదు. ఇద్దరి మధ్య ముద్దులు, కౌగిలించుకోవడంతో మితిమీరిపోయారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈ వ్యవహారంపై కాసింత సీరియస్ గానే స్పందించింది.

Shanmukh-Deepthi BreakUp: షన్ను – దీప్తి సునైనా ప్రేమకు శత్రువులుగా మారింది ఎవరు.. బలవంతంగా విడగొట్టింది ఎవరు?

ఇదిలా ఉంటే సిరి, షన్నూలు ఇద్దరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే దీపు, షన్నూకు బ్రేకప్ చెప్పింది. మరోవైపు సిరితో రిలేషన్ షిప్ లో ఉన్న శ్రీహాన్ కూడా దూరం పాటిస్తున్నాడు. అయితే వీరిద్దరు కూడా.. త్వరలోనే బ్రెకప్ చెప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

deepthi shannu breakup : ఇష్టం లేకున్నా.. బలవంతంగా బ్రేక్ అప్..

షన్నూతో విడిపోవడం ఇష్టం లేకున్నా.. దీప్తి సునయన బ్రెకప్ చెప్పాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. దీప్తి సునయన పేరెంట్స్ ఒత్తిడి మేరకే దీపు ఎమోషనల్ పోస్ట్ పెట్టిందట. దీపు తల్లిదండ్రులకు ముందుగా షణ్ముఖ్ గురించి సదభిప్రాయమే ఉన్నా.. బిగ్ బాస్ హౌజ్ లో సిరికి దగ్గరవ్వడం చూసి నచ్చడం లేదు. దీంతో దీపు కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యక్తికి మీ అమ్మాయిని ఇస్తారా..? అంటూ సూటిపోటి మాటలు అనడంతో దీప్తిపై ఒత్తడి పెంచి విడిపోయేలా చేశారని తెలుస్తోంది. మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

18 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

18 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago