Anchor Ravi-Siri: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ట్రోలింగ్ ఆగడం లేదు. ముఖ్యంగా దీప్తి – షన్నూ వివాదం, సిరి- శ్రీహాన్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యం బిగ్ బాస్ పూర్తయినప్పటి నుంచి ఎక్కువగా నానుతున్న పేర్లు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్, సిరి ఈ ముగ్గురి చుట్టే వివాదాలు నడుస్తున్నాయి.
బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూల మధ్య రొమాన్స్ ఎక్కువ అవడంతో ఆడియన్స్ నుంచి వ్యతిరేఖత వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్.. సిరి వివాదంతో ట్రోఫికీ దూరమయ్యాడు. ఈ ఇద్దరు హౌజ్ లో మితిమీరిన కిస్సింగ్, హగ్గింగులతో కాకపుట్టించారు.
ఒకే బెడ్ పై పడుకోవడం, ఒకరిపై ఒకరు అలగడం, మళ్లీ సారీలు చెప్పుకోవడం చూస్తే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది. అయితే వీరిద్దరు మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. జనాలకు మాత్రం అనుమానాలు అలానే ఉన్నాయి.
ఈ వివాదం వల్లనే ఐదేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న దీప్తి, షన్ముఖ్ లు విడిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ పై యాంకర్ రవి స్పందించాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ’’ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నా డు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. మరో వైపు సిరి కూడా ‘ఎవరైనా మీ దగ్గరిగ్గకి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాం గ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పం డి’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సిరి గురించి రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…