Movie News

Devaki Nandana Vadudeva: హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మహేష్ అల్లుడి మూవీ!

Devaki Nandana Vadudeva: ప్రతివారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి అయితే గత వారం ఏకంగా మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే ఈ మూడు సినిమాలు కూడా విభిన్నమైన జానర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూడు సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా కూడా ఒకటి.

హీరో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యారు నటుడు గల్లా అశోక్. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈయన తిరిగి తన రెండో సినిమాగా దేవకి నందన వాసుదేవా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక హీరో నటన విషయానికి వస్తే మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన నటన కనబరిచారని చెప్పాలి.

ఇక ఈ సినిమా నవంబర్ 22వ తేదీ విడుదలైంది విడుదలైన రోజు కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా వీకెండ్ కావడంతో పలు థియేటర్లలో ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో దేవకీ నందన వాసుదేవ వీకెండ్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక వర్కింగ్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. కమర్షియల్ సినిమాకి డివోషనల్ టచ్ ఇవ్వడం భారీ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి.

Devaki Nandana Vadudeva: పుంజుకుంటున్న కలెక్షన్స్..

ఇలా నెమ్మదిగా ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకుంటున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ కూడా పెంచేశారు.ఈ నెపధ్యంలో హీరో గల్లా అశోక్ తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ టూర్ చేపట్టాడు. అందులో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాడు. ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేకుండా ఈ సక్సెస్ టూర్ లో గల్లా అశోక్ కు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు. ఇక పుష్ప 2 సినిమా విడుదల అయ్యే వరకు ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై మంచి ప్రభావమే చూపించే అవకాశాలు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago