Movie News

Devi sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ కారణంగా ఆ హీరోయిన్ అంత ఇబ్బంది పడిందా… అంతలా టార్చర్ చేశారా?

Devi sri Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సంగీత దర్శకుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలర్స్ స్వాతి విషయంలో దేవిశ్రీప్రసాద్ ఎంతో మొండిగా ప్రవర్తించారని తనకి పదేపదే మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ టార్చర్ పెట్టారని తాజాగా ఓ విషయం బయటపడింది.

కలర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైనటువంటి కలర్స్ స్వాతి ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఏకంగా సినిమా అవకాశాలను అందుకుంది ఇలా డేంజర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి సందడి చేశారు.

ఇక ఈమె యాంకర్ గా నటిగా మాత్రమే కాకుండా అద్భుతమైన సింగర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈమె ఎంతో అద్భుతంగా పాటలు పాడుతుంది.ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తనతో పాట పాడించాలని ఆమె కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. తనకు పదే పదే మెసేజ్లు పెట్టి ఫోన్ చేసినప్పటికీ ఈమె రెస్పాండ్ కాకపోవడంతో ఏకంగా తన ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.

Devi sri Prasad: ఏ స్క్వేర్ , బి స్క్వేర్ పాట పాడిన స్వాతి..

ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ స్వాతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తన సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాలని తాజాగా ఈ విషయం బయటపడింది. ఇంతకీ కలర్స్ స్వాతి పాడిన పాట ఏంటి అనే విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమాలో ఏ స్క్వేర్ , బి స్క్వేర్ అనే పాటను పాడారు. ఈ పాట ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago