Categories: FeaturedMovie News

Dhanraj : స్టేజి మీదనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసిన ధన్ రాజ్… వైరల్ అవుతున్న ప్రోమో..!

Dhanraj : మొదట సినిమాలలో నటించినప్పటికీ జబర్దస్త్ షో ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న వారిలో ధన్ రాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ లో ‘ధనాధన్ ధన్ రాజ్’ గా అభిమానులకు దగ్గర అయ్యాడు. ఆ తరువాత జబర్దస్త్ నుండి పక్కకు వెళ్లి, సొంతంగా సినిమా నిర్మించడంతో ఆర్థికంగా బాగా నష్టపోయాడు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ బుల్లితెర మీద ఒక ప్రోగ్రాములో కూడా బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లో ధన్ రాజ్ రావడం, స్టేజి మీద పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడటం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

షో మధ్యలో పవన్ కళ్యాణ్ కు ఫోన్…

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాముకు హాజరు అయిన ధన్ రాజ్ శుక్రవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో అయన గురించి తలుచుకున్నారు. ధన్ రాజ్ సినిమా రిలీజ్‌ అప్పుడు పవర్‌ స్టార్‌కు ఓ ట్వీట్‌ చేయడం జరిగిందట. అపుడు ఆ ట్వీట్‌కు ఆయన జవాబు కూడా ఇచ్చారని, అంతేకాకుండా సినిమా హిట్‌ కావాలని కోరుకున్నారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అయితే ఇంతలోనే ఆది కల్పించుకొని, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎపుడైనా ఫోన్ లో మాట్లాడారా అని అడగడంతో, ధన్ రాజ్ షో మద్యలో ఫోన్ తీసుకొని ఎవరికో ఫోనే చేశారు. వెంటనే అటు వైపు నుండి హలో చెప్పండి ధన్ రాజ్ గారు… అంటూ పవన్ వాయిస్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారా… లేక రేటింగుల కోసం అలా చేశారో చూడాలి. ఈ సస్పెన్స్ పోవాలంటే సెప్టెంబర్ 4 వరకు ఆగాల్సిందే.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago