Did you tweet about the plane crash 6 months ago? This is the real twist!
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు 242 మందితో ఎయిరిండియా విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాల్లోనే గుజ్‌సెల్ విమానాశ్రయ సమీపంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే, ఈ విమాన ప్రమాదం గురించి ఓ మహిళ ఆరు నెలల ముందే ట్వీట్ చేసిందండోయ్. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. #షాకింగ్ #నిజమా
‘ఆస్ట్రో షర్మిష్టా’ అనే మహిళ డిసెంబర్ 29, 2024లోనే ఈ ట్వీట్ చేసింది. “2025లో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ, సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు, విమానం కూలిపోయిందనే వార్త వినాల్సి వస్తుంది” అని ఆమె ముందే చెప్పింది.
ఆ తర్వాత జూన్ 5, 2025న కూడా అదే ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ.. “ఓ విమాన ప్రమాదం జరుగుతుందని, అది విమానయాన సంస్థను 2025లో నాశనం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని మళ్లీ చెప్పింది. దీంతో ఇప్పుడు ఆ మహిళ చేసిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…