Dil Raju: ఆ ఫోటో వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దిల్ రాజు భార్య.. ఏం జరిగిందంటే?
Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత గత కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన సంగతి మనకు తెలిసిందే. అనిత మరణం తర్వాత దిల్ రాజు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే దిల్ రాజుకి అప్పటికే కూతురు హాన్షిత రెడ్డి ఉన్నారు. అయితే తన భార్య చనిపోక ముందే తన కూతురికి వివాహం కూడా జరిగింది.భార్య మరణాంతరం ఒంటరిగా గడుపుతున్న తండ్రి బాధను చూడలేక తన కూతురు తన తండ్రికి వైఘా రెడ్డి (తేజస్విని) అనే అమ్మాయితో వివాహం జరిపించారు.
ఇలా రెండవ వివాహం చేసుకున్న తర్వాత దిల్ రాజు పై పలు విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈయన ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా దిల్ రాజు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై దిల్ రాజు ఏ విధంగానూ స్పందించలేదు.
తాజాగా దిల్ రాజు తన భార్య వైఘారెడ్డితో కలిసి ఒక వివాహానికి హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోలో చీరకట్టు లో ఉన్నటువంటి వైఘా రెడ్డి బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారనీ ఈ ఫోటో ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.మరి ఈ విషయం గురించి ఇప్పటికైనా దిల్ రాజు స్పందిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…