క్రికెట్ లో హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. రోహిత్ శర్మతో ప్రుముఖ ఇండియన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) ఇంటర్వ్యూ చేశాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ సమయంలో విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూ తీసుకున్న కార్తీక్ లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు సమయంలో రోహిత్ శర్మతో దినేశ్ కార్తీక్ చేసిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్.
రోహిత్ పెళ్లి తర్వాత ఏ విధంగా మారిపోయాడనే విషయాన్ని అతడు అందులో చెప్పే ప్రయత్నం చేశాడు. వివాహం కంటే ముందు అతడు ‘సూర్యవంశం’ సినిమా చూసిన ఏడ్చేసేవాడంట. కానీ పెళ్లి తర్వాత ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నాడని దినేశ్ కార్తీక్ చెప్పగా.. రోహిత్ శర్మ దానికి నవ్వుతూ బదులిచ్చాచ్చాడు.
ఇది నిజమే.. మీకు ఇవరు చెప్పారంటూ నవ్వుతూ చెప్పాడు. రోహిత్ సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నా అంటూ.. వీడియ కు క్యాప్షన్ పెట్టి వీడియో అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. వర్షం కారణంగా తొలి టెస్టు విజయానికి దూరం అయిన టీమిండియా.. రెండో టెస్ట్ కు రెడీ అయింది.
రెండలో టెస్టు కు కూడా వరుణుడు అడ్డంకిగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇదే విధంగా అంతరాయం కలిగిస్తే టీమిండియాకు నష్టం జరిగే అవకాశముందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వర్షం కారణంగా టీమిండియా మొదటి టెస్టులో ఓడిపోయింది.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది కోహ్లీ సేన.. చూడాలి మరి ఏమౌతుందో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…