General News

గ్యాస్ బుకింగ్ చేసి రూ.900 క్యాష్ బ్యాక్ పొందండి.. బుక్ చేసే విధానం తెలుసుకోండి..?

పేటీఎం వివిధ రకాలు ఆఫర్లతో ముందుకు వస్తోంది. అందులో భాగంగానే గ్యాస్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ ఇది మంచి ఊరటనిచ్చే అశం అని చెప్పవచ్చు. రూ.900 క్యాష్ బ్యాక్ ను గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నందుకు కల్పిస్తోంది పేటీఎం.

వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మొత్తం రూ.2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఆ ఆఫర్ పేరు ‘3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్’ . ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కూడా పేటీఎం నుంచి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయవచ్చు.

తర్వాత నెల ఆ డబ్బులను పే చేసుకునే వీలుంటుంది. ఇలా పోస్ట్ పెయిడ్ ద్వారా చేసుకున్న వాళ్లకు ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్‌కు రీడీమ్ చేయొచ్చు. గ్యాస్ సిలిండర్ ను ఎలా బుక్ చేయాలంటే.. పేటీఎం యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీలో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

తర్వాత గ్యాస్ ఎజెన్సీలో రిజస్టర్ అయిన మొబైల్ నంబర్ ను లేదా ఎల్‌పీజీ ఐడీ ను లేదా కన్స్యూమర్ నంబర్ ను ఎంటర్ చేయాలి. సెర్చ్ చేసిన వెంటనే మీ వివరాలు కన్పిస్తాయి. వివరాలను సరిచూసుకొని బుకింగ్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. బుకింగ్ అయిపోయినట్లే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago