హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి పదవి నుండి తొలగింపు.. దీంతో శాసనసభకు రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రముఖంగా తెరాస,బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే రితిలో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.
అయితే ఉప ఎన్నిక ఎప్పుడూ అనేదానిపై ఇప్పటికి వరకు క్లారీటి రావడం లేదు. బద్వేల్ ఉపఎన్నికను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రథామిక నిబంధన ప్రకారం బద్వేల్‌లో ఉపఎన్నిక కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ రావాలి. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆక్టోంబర్‌లో హుజూరాబాద్ నుండి పశ్చిమబెంగాల్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…