Featured

పాపం.. అర్ధరాత్రి రూమ్ కి రావాలంటూ హీరోయిన్ ని టార్చర్ చేస్తున్న డైరెక్టర్, అతని కొడుకు

కొన్ని రోజు క్రితం శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం అప్పటి వరకు బాగానే నడిచినా.. తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. దీనిపై కొంతమంది వివిధ రకాలుగా మాట్లాడారు కూడా. ఏ పరిశ్రమలో అయినా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని.. ఓ సీనియర్ హీరోయిన్ ఈ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అది మామూలు అంశంగా మారిపోయింది.

తాజాగా మళ్లీ ఈ విషయాలను వెల్లడించడానికి బయటకు వస్తున్నారు. తాము కూడా లైంగిక దాడులను ఎదుర్కొన్నామని.. మెల్లమెల్లగా చెబుతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో జరిగిన ఓ తాజా ఘటనలో.. హీరోయిన్ తాను తమిళ సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై కొన్ని విషయాలను బయటపెట్టారు.

ఈ మధ్య ఓ సినిమాలో తాము నటించగా.. ఆ సినిమా దర్శకుడు.. ఆయన కొడుకు వల్ల తాను వేధింపులకు గురయ్యానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సినిమా మొదలు కావడానికి ముందు ఒక కథ చెప్పారు.. తర్వాత మరో కథను షూటింగ్ తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని.. అసభ్య పదజాలంతో తనను తిట్టారని చెప్పుకొచ్చింది.

తన అసిస్టెంట్ లేని సమయం చూసి హోటల్ రూంకి వచ్చి.. అర్ధరాత్రి తన రూమ్ కి రావాలంటూ ఎన్నో వేధింపులకు గురిచేసేవారని ఆమె వాపోయింది. ఇన్నాళ్లు బయటకు చెబితే పరువు పోతుందని.. అందుకే చెప్పలేదని అన్నది. కానీ వేధింపులు తట్టుకోలేక చెబుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ అయ్యాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

6 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

7 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

15 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago