Featured

Director Geetha Krishna : ప్రజారాజ్యం పార్టీలో వచ్చిన డబ్బులన్నీ అల్లు అరవింద్, చిరంజీవి ఏం చేసారంటే…: డైరెక్టర్ గీతా కృష్ణ

Director Geetha Krishna : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఘాటుగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఎక్కువైంది. ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే ఊహాగానాల నడుమ వైసీపీ, జనసేన టీడీపీ ఇద్దరి మీద విమర్శల దాడికి పదును పెట్టింది. ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ముగ్గురునీ కలిపి మంత్రి రోజా తిట్టడం ఇప్పుడు టాపిక్ అయింది. అయితే మంత్రి రోజా విమర్శిస్తున్నట్లు నిజంగా మెగా ఫ్యామిలీ ఎవరికీ సహాయంచేయలేదా, అసలు నిజాలేంటి, ప్రజరాజ్యం పార్టీ పెట్టిన సమయంలో జరిగిన విషయాల గురించి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

పార్టీ డబ్బులను సినిమాలకు వాడుకున్నారు…

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రకటించినపుడు ఎంతోమంది పార్టీలో చేరి ఎమ్మెల్య్ గా పోటీచేయాలని ఆశపడ్డారు. అలాంటికవాళ్ళ చాలా మంది పార్టీ కి ఫండ్ రూపంలో డబ్బులను ఇచ్చారు. ఇవన్నీ అన్నీ పార్టీలలో జరిగేవే అయితే ప్రజారాజ్యం పార్టీ ఫండ్ గా వచ్చిన డబ్బులను అల్లు అరవింద్ చిరంజీవి రామ్ చరణ్ ‘మగధీర’ సినిమా కోసం అలాగే మరికొన్ని సినిమాల నిర్మాణం కోసం వాడారంటూ గీతా కృష్ణ మాట్లాడారు.

గీతా కృష్ణ రాజకీయాల్లో జరుగుతున్న అనేక సంఘటనల గురించి అధ్యయనం చేస్తున్న సమయంలో ఇన్సైడ్ టాక్ గా వినిపించే నిజాలలో అది ఒకటి అంటూ చెప్పారు. బహుశా ఇటువంటి విషయాలు తెలుసు కాబట్టే రోజా అలా మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చెస్తున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

19 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago