Featured

Actor Sivaji Raja : అందరి ముందు రాజశేఖర్ అపద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు… నరేష్ నా గురించి నమ్రతకు ఏం చెప్పాడంటే??: నటుడు శివాజీ రాజా

Actor Sivaji Raja : తెలుగు సినిమాల్లో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పలు పాత్రల్లో నటించి మెప్పించిన వ్యక్తి శివాజీ రాజా ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేస్తూ ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. శివాజీ రాజా దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద పలు సీరియల్స్ లో కూడా నటించిన అయన అమృతం, ఆలస్యం అమృతం, పండు మిరపకాయ్, పాపం పద్మనాభం వంటి సీరియల్స్ తో బుల్లితెర మీద కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరు ఎలా స్పందిస్తారో, అలానే మా అసోసియేషన్ లో జరిగే విషయాల గురించి మాట్లాడారు శివాజీ రాజా.

రాజశేఖర్ అపద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు…

మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎవరూ డబ్బులు ఖర్చుపెట్టుకుని ఓట్లు కొని గెలవరని శివాజీ అభిప్రాయపడ్డారు. మా అసోసియేషన్ లో ఎవరూ దోచుకోలేరంటూ డబ్బు సంపాదన అసోసియేషన్ నుండి ఏం రాదని, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఉద్యోగులు పనిచెస్తూ ఉంటారు అంటూ చెప్పారు శివాజీ. ఇక శివాజీ రాజా పాల్గొన్న ఎన్నికల సమయంలో వాళ్లకు వ్యతిరేకంగా నిలబడిన ప్యానెల్ నుండి గెలిచిన హీరో రాజశేఖర్ తమ ప్యానెల్ ఎలా గెలిచిందో స్టేజి మీదే చెప్పేసాడు. మేము అపద్ధాలు చెప్పి గెలిచామంటూ అందరి ముందు చెప్పారు అంటూ శివాజీ తెలిపారు.

నరేష్ అయినా శివాజీ అయినా శ్రీకాంత్ అయినా ఎవరైనా మా అధ్యక్షులు అయ్యాక సేవ చేస్తారు వారికి తెలియనట్లు అంతేకాని ఎవరూ అక్కడ డబ్బులు దోచుకోవడం లాంటివి చేయలేరు అంటూ మాట్లాడారు శివాజీ. కొంతమంది మా సంఘంను పట్టించుకుని బాగా చేయాలి అనే తపనతో ఉంటారు మరికొంతమంది అంటూ చురుకుగా వ్యవహారించరు అంటూ చెబుతూ మా లో పనిచేసిన సమయంలో నరేష్ తన గురించి మహేష్ బాబు వాళ్ళ ఇంట్లో నమ్రత గారికి చెప్పాడు. శివాజీ అందరి ప్రెసిడెంట్లలో కష్టపడిపని చేసిన వ్యక్తి అంటూ చెప్పాడు. మా మధ్య విబేధాలు ఉండవుచ్చు కానీ అలా చెప్పడం నరేష్ గొప్పతనం అంటూ చెప్పారు శివాజీ రాజా.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

2 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

2 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

2 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

5 hours ago