Featured

Director Geethakrishna : బికినీలో అనసూయ… ఇదంతా పబ్లిసిటీ కోసమే… బాలీవుడ్ లో ఆఫర్స్ కోసమా…: డైరెక్టర్ గీతా కృష్ణ

Director Geethakrishna : సినిమా ఇండస్ట్రీ ఏదైనా వయసు మళ్ళిన హీరోయిన్ గ్లామర్ డోస్ పెంచి అందాల ఆరాబోత చేస్తుంది. అవకాశాలు తగ్గిన ప్రతి హీరోయిన్ ఇలానే చేస్తుంటారు. అయితే తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా బీచ్ లో బికినీ వేసుకుని అందాల విందు చేసింది. అయితే చూసిన నెటిజన్స్ లో కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తే మరికొంతమంది ఈ వయసులో నీకవసరమా ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మొగుడికి లిప్ కిస్ ఇస్తూ తీసుకున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టి నా మొగుడు నా ఇష్టం అంటూ కామెంట్స్ చేసింది అనసూయ. అయితే ఈ హాట్ ఫోటో షూట్ వెనుక కారణాలు ఏంటి అనే విషయాన్ని డైరెక్టర్ గీతా కృష్ణ వివరించారు.

అందుకే అనసూయ తపన…

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం కుర్ర యాంకర్స్ కి నేను తక్కువ కాదు అన్నట్లుగా దూసుకువచ్చింది. తన గ్లామర్ తో బుల్లితెరకు గ్లామర్ తెచ్చింది. ఆపైన సినిమాల్లో రంగమత్తగా నటించి మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ఓవైపు టీవీ మరోవైపు సినిమాలు అన్నట్లుగా చేసినా ఈ మధ్య మాత్రం టీవీ షోస్ తగ్గించి కేవలం సినిమాలను చేస్తోంది. అతే వయసు అయిపోతుంది అనే ఉద్దేశంతోనే అనసూయ ఇలా బికినీలో అందాలను చూపించింది అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.

నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్స్ ఇలానే చేస్తారని ఈ కల్చర్ ఎక్కువగా హాలీవుడ్లో ఉండగా బాలీవుడ్ కాపీ చేసుకున్నారు అనసూయ దాన్నే ఫాలో అవుతోందని చెప్పారు. అవకాశాల కోసమే ఈ స్ట్రాటెజీలు అంటూ చెప్పారు. తనపై వచ్చే ట్రోల్స్ కూడా తనకు అవకాశాలను తెచ్చిపెడతాయి అందుకే సోషల్ మీడియాలో నెగిటివిటీని కూడా అనసూయ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఆ ట్రోల్స్ మరొంత క్రేజ్ తెచ్చిపెడతాయి. ఇవన్నీ తన పబ్లిసిటీ స్టంట్స్ అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బాహుబలి 3’ రానుందంటూ ప్రకటన..!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…

3 hours ago

‘పెద్ది’ ప్రభావమా..? చరణ్-సుకుమార్ సినిమాకు బడ్జెట్ కత్తెర..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…

3 hours ago

తిరుమలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ప్రతిరోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం..!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…

5 hours ago

పల్లీ వర్సెస్ బాదం..ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్?

ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పదార్థాల్లో బాదం, వేరుశెనగలు తప్పకుండా ఉంటాయి. చాలా మంది ప్రతి రోజు…

6 hours ago

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

1 day ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

1 day ago