Featured

Director Maruthi : ఈవిడ మాములు కమర్షియల్ కాదు…. అనసూయపై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మారుతీ…!

Director Maruthi : తొలివలపు సినిమాతో తెలుగులో హీరోగా కెరీర్ ను ప్రారంభించాడు గోపీచంద్. తరువాత జయం,నిజం, వర్షం వంటి సినిమాలలో విలన్ గా కూడా మెప్పించాడు. యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా మంచి సినిమా చేశాడు. అయితే తాజాగా గోపిచంద్ దర్శకుడు మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా రాబోతున్న విషయం తెలిదిందే. ఈ సినిమా జులై 1 న ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తోంది. సినిమా విడుదల దగ్గర ఉండటంతో ప్రమోషన్లో బిజీగా వున్నారు చిత్ర బృందం. దీనిలో భాగంగా పలు టీవీ ప్రోగ్రాములలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షో లో గోపీచంద్, డైరెక్టర్ మారుతీ సందడి చేశారు.

చిన్న చిన్న పాత్రాలు ఇచ్చినా చేయదు…

చిత్ర ప్రమోషన్ లలో భాగంగా జబర్దస్త్ షో లో డైరెక్టర్ మారుతీ, గోపీచంద్ సందడి చేసారు. ఈక్రమంలోనే దర్శకుడు మారుతీ యాంకర్‌ అనసూయపై స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అనసూయ పక్కా కమర్షియల్‌ అని చెప్పారు . జబర్థస్త్‌ షో స్టేజిపై మారుతీ మాట్లాడుతూ.. ‘‘ ఓ పక్కా కమర్షియల్‌ యాంకర్‌ను ఇవాళ కలుద్దామని ఇక్కడకు వచ్చాం . అయితే మామూలు కమర్షియల్‌ కాదు ఈవిడ! చిన్న చిన్న పాత్రలు ఇచ్చినా చేయదు ..’’ అని అనసూయను ఉద్ధేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు.


అయితే మారుతీ ఈ మాటలు అంటున్నపుడు అనసూయ  ఆయనను ఇంక మాట్లాడకుండా నోరు మూయటానికి ప్రయత్నం చేసింది. కాకపోతే మారుతీ ఈ మాటలు స్టేజ్ మీద నవ్వుతూనే అన్నారు. అయినప్పటికి మారుతీ మాటల్లో ఎంతోకొంత నిజం లేకుండా పోదు కదా అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago