Featured

Prudhvi Raj: ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు నా మైండ్ పొల్యూట్ చేసి నన్ను వైసీపీ పార్టీ వైపు తీసుకెల్లాడు. అప్పుడు కొవ్వు ఎక్కువై అలా మాట్లాడాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిన పృథ్విరాజ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

2014వ సంవత్సరంలో పృథ్వీరాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఎంతో కీలకంగా వ్యవహరించారు.ఇక ఈయన పార్టీ ప్రచారంలో భాగంగా పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ ఎస్విబీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు అయితే ఈయన ద్వారా ఆ పదవిని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయారు.

Prudhvi Raj: నేను వైసీపీ ఉగ్రవాదిని… కొవ్వు పట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాను.. పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!

ఇతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనని ఆ పదవి నుంచి తొలగించారు. ఇలా పదవికి దూరమైనపృథ్వీరాజ్ క్రమక్రమంగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన వైసిపి పార్టీపై పలు సందర్భాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ ఏకంగా వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

నాలో ఉగ్రవాది ఉన్నారు..

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు ఏ విధంగా శిక్షణ ఇస్తారో అలాగే ఒక వ్యక్తి నా మైండ్ మొత్తం పొల్యూట్ చేసి తనని వైసీపీ పార్టీ వైపు వెళ్లేలా చేశారని తెలిపారు. ఇక పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేనే వళ్ళు కొవ్వుపట్టి నోటికొచ్చినది మాట్లాడానని తెలిపారు. ఆ సమయంలో నాలో పృధ్విరాజ్ కాకుండా ఒక వైసీపీ ఉగ్రవాది ఉన్నారని ఈ సందర్భంగా పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago