Director Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూల గురించి తనదైన శైలిలో మాట్లాడుతుంటాడు ఆర్జీవి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు పొందింది, అలాగే అవార్డులు కొడుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు రావడానికి అసలు కారణం రాజమౌళి మాస్టర్ మైండ్. ఇక రాజమౌళి గురించి రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో చెప్పారు.
రాజమౌళి ఫ్లాప్ కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది…
రాజమౌళి తెలుగు సినిమా తీరును మార్చేశాడంటూ వర్మ తెలిపారు. రాజమౌళి చూపించినట్లు సినిమాను ఇంకెవరూ చూపించలేకపోతున్నారు. రాజమౌళి సినిమాను చూసిన కళ్ళతో ఇతర సినిమాలను చూస్తుంటే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తేసినట్లుంది అన్నట్లు అనిపిస్తుంది.
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరికీ టార్గెట్ రాజమౌళి నే. అయితే రాజమౌళి ని మించి సినిమా చేయాలని అనుకుంటారు లేకపోతే రాజమౌళి కి ఫ్లాప్స్ రావాలని కోరుకుంటారు. ఒక్క ఫ్లాప్ అయినా వచ్చి రాజమౌళి కిందకు దిగడా అనుకుంటున్నారు అంటూ వర్మ హాట్ కామెంట్స్ చేసాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…