Movie News

Tarun -Aarthi Aggarwal: తరుణ్ ఆర్తి అగర్వాల్ విషయం తెలిసి పేరెంట్స్ అలాంటి పని చేశారా?

Tarun -Aarthi Aggarwal: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ రెండు మూడు సినిమాలలో కనుక నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు రావడం సర్వసాధారణం ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు ఇలాంటి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే కొందరు కలిసి నటించిన సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని అందరికీ షాక్ ఇవ్వగా మరికొందరు మాత్రం తమ మధ్య ఏమి లేదని చెబుతూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు.

ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది అయితే అప్పట్లో సోషల్ మీడియా లేదు కనుక చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఎఫైర్స్ నడిపించినప్పటికీ పెద్దగా బయటకు తెలిసేది కాదు. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ పెయిర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో తరుణ్ ఆర్తి అగర్వాల్ జోడి ఒకటి.

వీరిద్దరూ కలిసి నువ్వు లేక నేను లేను సోగ్గాడు వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడటం రిలేషన్షిప్ కొనసాగించడం వంటివి జరిగిపోయాయి. అయితే ఈ విషయం తెలిసినటువంటి వీరు తల్లిదండ్రులు పూర్తిగా ఈ విషయాన్ని ఖండించారు. ఆర్తి అగర్వాల్ తరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి ఆమె తల్లిదండ్రులు తనని కొద్ది రోజులు అమెరికాలో వీటన్నింటికి దూరంగా ఉంచి తనకు బ్రెయిన్ వాష్ చేశారు.

Tarun -Aarthi Aggarwal: స్నేహితులమని తరుణ్ చెప్పేవారు…

ఇక ఆర్తి అగర్వాల్ గురించి మీడియా తరుణ్ ను ప్రశ్నించడం ఆర్తి అగర్వాల్ తో పాటు శ్రీయ, జూనియర్ ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ మంచి స్నేహితులని చెప్పేవారు. ఇక వీరిద్దరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందని తెలియడంతో ఆర్తి అగర్వాల్ పేరెంట్స్ ఖండించినప్పటికీ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇక ఆర్తి అగర్వాల్ బ్రెయిన్ వాష్ చేసి తనకు 2007వ సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన అబ్బాయితో వివాహం చేశారు. అయితే 2009లో విడిపోయిన ఈమె 2015లో మరణించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago