Categories: FeaturedMovie News

సుకుమార్ దర్శకత్వంలో ఆర్య 3 అప్ డేట్ వచ్చేసింది.. దీనిలో బన్నీ అలా కనిపించనున్నారు?

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. ఇది రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీవల్లిగా రష్మిక సందడిచేయనున్నారు.

తొలి భాగం డిసెంబరు 17న విడుదలకానుంది. ‘పుష్ప-2’ షూట్ పూర్తికాగానే కాస్త గ్యాప్ ఇచ్చి ‘ఆర్య-3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రంలో బన్నీ సరసన ఎవరు నటిస్తారనే వివరాలేవీ తెలియరాలేదు.

దర్శకుడు సుకుమార్‌, నటుడు అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప సినిమా కు సంబంధించి రెండో సాంగ్ కూడా ప్రోమో వచ్చింది. ఇది ప్రతీ ఒక్కరినీ అలరిస్తోంది.

అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య, ఆర్య 2 సినిమాలను రూపొందించిన సుకుమార్ పుష్ఫ తర్వాత ఆర్య3 ని తెరకెక్కించనున్నారు. ఇటీవల లైవ్ చాట్‌లో సుకుమార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోందని, త్వరలోనే అప్‌డేట్ చెబుతానని సుకుమార్ తెలిపారు. దీనిలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

9 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

10 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

17 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

17 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

18 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago