Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన రష్మిక మందన్న గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వివాదాల్లో చెక్కుకున్నారు. గత ఇంటర్వ్యూలో భాగంగా ఈమె కన్నడ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో కన్నడ ఇండస్ట్రీ ఈమెని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దీంతో ఇవే ప్రాజెక్ట్స్ ఇబ్బందులలో పడతాయని గ్రహించిన దర్శకనిర్మాతలు తనని వారి ప్రాజెక్టు నుంచి తొలగిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందిన రష్మిక ఈ సినిమా విజయానికి కూడా ఎంతో కారణమైందనే విషయం అందరికీ తెలిసిందే.తన అందాల ఆరబోతతో మాస్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈమె ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడంతో డైరెక్టర్ సుకుమార్ తనని పుష్ప 2 ప్రాజెక్టు నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలు కారణమైనటువంటి రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడం వల్ల ఆ ప్రభావం పుష్ప 2 పైపడుతుందని భావించినటువంటి ఈయన ఈ సినిమా కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని ఆలోచనలో ఉన్నారట అదే విధంగా ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో సుక్కూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…