Movie News

Inaya Sulthana: కుటుంబానికి దూరమైన ఇనయాను మూడు నెలల్లోనే తనని స్టార్ ను చేసిన వర్మ!

Inaya Sulthana: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు వర్మ ఏం చేసినా కానీ పెద్ద ఎత్తున క్షణాల్లో వైరల్ అవుతుంది. వర్మ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్టులు షేర్ చేసిన పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి.ఇక ఈయనతో కలిసి ఏ అమ్మాయి అయినా ఇంటర్వ్యూ చేసిన తన బోల్డ్ మాటలతో చేష్టలతో ఒక్కసారిగా పాపులర్ అవుతుంటారు. ఇలా పాపులర్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు.

ఈమె తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రైవేటు పార్టీలో భాగంగా వర్మను ఆహ్వానించడంతో వర్మ తనతో చాలా క్లోజ్ గా డాన్స్ చేశారు. దీంతో ఈ డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నటి ఇనయ సుల్తానా పై తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్లు చేశారు.

ఇలా వర్మ వీడియో ద్వారా ఆమె కుటుంబం కూడా తనని దూరం పెట్టారు.అయితే ఇది వ్యక్తిగత పార్టీలో సరదాగా డాన్స్ చేయడంతో కొందరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వైరల్ గా మారింది. ఇందులో చూసేవాళ్లను బట్టి తప్పొప్పులు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే వర్మ బయటకు కనిపించే అంత చెడ్డవాడు కాదని ఆయన మనస్తత్వం చాలా మంచిదని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.

Inaya Sulthana:కుటుంబంతో ఇనయాను కలిపిన బిగ్ బాస్…


ఈ విధంగా వర్మ వల్ల ఇనయా ఎలాంటి నెగెటివిటీ ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు తన గురించి నెగిటివ్ గా ట్రోల్ చేసిన వారందరూ ప్రస్తుతం తను స్ట్రాంగ్ కంటెస్టెట్ అంటూ గొప్పలు చెబుతున్నారు. ఇనయ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత రామ్ గోపాల్ వర్మ తన మద్దతు తెలియజేస్తూ ఆమెను టాప్ 5కి తీసుకెళ్లారు. ఇలా తన ప్రవర్తనతో తనకు చెడ్డ పేరు వచ్చిందని వార్తలు వచ్చినప్పటికీ అదే వర్మ తన పాపులారిటీతో తనకు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చారు. అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా తన కుటుంబాన్ని కూడా కలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago