Featured

Director Surya Kiran : ఆ సినిమా నా జీవితాన్ని తలకిందులు చేసింది…: డైరెక్టర్ సూర్య కిరణ్

Director Surya Kiran : ‘సత్యం’ సినిమాజో ఒక్కసారిగా ఫేమస్ అయిన డైరెక్టర్ సూర్య కిరణ్. ఆ సినిమాతో తనని తాను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సూర్య కిరణ్ తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఇక ఆయన చెల్లి సుజిత కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సుజిత సీరియల్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. సత్యం తరువాత ధన 51, రాజుబాయ్ వంటి సినిమాలను తీసినా పెద్దగా హిట్ కాలేదు. ఇక బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ గా వచ్చి మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించిన సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణి ని పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఆ సినిమా జీవితాన్ని నాశనం చేసింది…

సూర్య కిరణ్ సత్యం సినిమా తరువాత వరుసగా ఫ్లాప్స్ ఇచ్చినందుకు కూడా కెరీర్ బాగానే ఉంది కానీ ‘చాప్టర్ 6’ అనే సినిమాను తానే దర్శకత్వం వహించి నిర్మించడంతో ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ సినిమాకు ప్రొడ్యూసర్స్ దొరకకపోవడంతో తానే నిర్మించి సినిమా సెప్టెంబర్ 2009 లో విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే సమయానికి వైఎస్సార్ మరణం, ఆ తరువాత వరదలు రావడంతో వాయిదా పడుతూ పోయింది అంటూ చివరికి ఏప్రిల్ సమయంలో ఐపీల్ అయ్యాక విడుదల చేయాల్సి వచ్చింది.

విడుదల వాయిదా పడటంతో అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీలు కట్టడంతో చివరికి సినిమా థియేటర్స్ కివచ్చే సమయానికి అడ్డంకులు రావడం వల్ల ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే కళ్యాణితో విడాకులను కూడా తీసుకున్నాను అంటూ నా జీవితాన్ని ఆ సినిమా ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసింది అంటూ చెప్పారు

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago