మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగేశారు జిల్లా వైద్య శాఖాధికారి. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన వైద్యశాఖాధికారి అనిల్ కుమార్ ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి ఆయన పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
అదలావుంటే వైద్యాధికారి శానిటైజర్ తాగటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారి అనిల్ ప్రమాదవశాత్తు తాగారా? లేక కావాలనేతాగారా ? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…