జబర్దస్త్… ఈ కామెడీ షో చూడని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో.. ఒకానొక సమయంలో పూర్తిగా డౌన్ లో ఉన్న ఈటీవీ టిఆర్పి రేటింగ్లను అమాంతం పైకిలేపింది ఈ జబర్దస్త్ కామెడీ షో. ఈ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన కమెడియన్స్ చాలా మందే ఉన్నారు. కొందరి జీవితాలను ఏమంత్రం మార్చేసింది జబర్దస్త్ షో. అయితే ఒక ప్రయివేటు సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో సంచలనం కామెంట్స్ చేసాడు కమిడియన్ ధన్ రాజ్.
జబర్దస్త్ నుంచి బయటకి వచ్చి జీ తెలుగులో అదిరింది అనే ప్రోగ్రాం చేస్తున్న ధన్ రాజ్ ఒక ఇంటర్వూలో జబర్దస్త్ ప్రోగ్రాం గురించి షాకింగ్ వ్యాఖలు చేసారు. అదిరింది ప్రోగ్రామ్ లో రెమ్యునరేషన్ ఎక్కువ అంత ఎక్కువ ఇవ్వరని.. ఇంకా జబర్దస్త్ లోనే రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇస్తారని చెప్పుకొచ్చాడు. అదిరింది ప్రోగ్రాం సక్సెస్ కోసం తాము బెంచ్ మార్క్ ఏమి పెట్టుకోలేదని, మొదట్లో 22 ఎపిసోడ్లకు మాత్రమే జీ తెలుగు ఛానెల్ అనుమతి ఇచ్చిందని అయితే అదిరిందిలో మా స్కిట్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి జీ తెలుగు యాజమాన్యం దాన్ని 52 ఎపిసోడ్లకు పెంచిందని సక్సెస్ అయింది కాబట్టే యాజమాన్యం ఎపిసోడ్లు పెంచడానికి అనుమతిచ్చింది చెప్పాడు. మరో పక్క యూట్యూబ్ లో కూడా అదిరింది స్కిట్లకు వ్యూస్ మిలియన్ల దాటుతున్నాయని తెలిపాడు.
ఈ సందర్భంగా జబర్దస్త్ జడ్జిలలు నాగబాబు, రోజాలలో మీకు ఎవరైతే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు నాగబాబు అంటే తనకు చాలా ఇస్తామని తడుముకోకుండా చెప్పేసాడు. అంతేకాదు తాను మాత్రమే కాదు జబర్దస్త్ కమెడియన్స్ అందరు కూడా రోజా కంటే నాగబాబునే ఇష్టపడతారు అని చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…