Actress Divi Vadthya : కొంపల్లి లో “బార్కాస్” ఇండో అరబిక్ రెస్టారెంట్ ను ప్రారంభించిన టాలీవుడ్ సినీ నటి దివి
కొంపల్లి లోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ను టాలీవుడ్ సినీ నటి దివి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి దివి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.
ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండ ఉండలేనన్నారమే. ఇక దివి ఇక్కడ కలవడిగా తిరుగుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. లంబసింగి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుందని, ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందనన్నారు నటి దివి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…