Featured

Anchor Suma: తన భర్త రాజీవ్ తో విడాకులు.. గొడవల పై క్లారిటీ ఇచ్చిన సుమ… ఏమన్నారంటే?

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా మే ఆరవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సుమ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో సుమ తన భర్త రాజీవ్ కనకాలతో విడాకులు తీసుకోబోతున్నట్లు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ప్రశ్న గురించి అలీ సుమను ప్రశ్నించారు.

Anchor Suma: తన భర్త రాజీవ్ తో విడాకులు.. గొడవల పై క్లారిటీ ఇచ్చిన సుమ… ఏమన్నారంటే?

ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ తన భర్తతో విడాకులు గురించి క్లారిటీ ఇచ్చారు.మా పెళ్ళి జరిగి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాలలో మేము ఎన్నో గొడవలు పడ్డాము.అయితే భార్య భర్తలు అన్న తర్వాత ఇలాంటి గొడవలు సర్వసాధారణం ఈ క్రమంలోనే మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి.

Anchor Suma: తన భర్త రాజీవ్ తో విడాకులు.. గొడవల పై క్లారిటీ ఇచ్చిన సుమ… ఏమన్నారంటే?

ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం. అయితే వాటిని ఎదుర్కోవడానికి అలవాటుపడి ఉన్నామని సుమ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇరవై మూడు సంవత్సరాలలో తన భర్తతో గొడవలు వచ్చినప్పటికీ తాను ఎంతో సంతోషంగా ఉన్నానని సుమ తెలియజేశారు.

అలాంటి వార్తలకు చెక్ పెట్టాము..

ఈ విధంగా మా గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ మా వ్యక్తిగత ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వచ్చాను. ఇలా షేర్ చేయటం వల్ల మా గురించి వస్తున్నటువంటి ఈ పుకార్లకు కొంతవరకు చెక్ పెట్టామని, ఈ సందర్భంగా సుమ తన భర్తతో తనకు ఉన్న విభేదాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago