Prabhas: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారి అభిమాన హీరోలు పులి, సింహం అంటూ అభిమానులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అలాంటి హీరోల పేర్లు పులికి సింహానికి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం అలాంటి ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తదుపరి చిత్రం రాధేశ్యామ్ ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ ఏ మాత్రం ప్రభాస్ రేంజ్ తగ్గలేదు అని చెప్పాలి. అందుకు నిదర్శనమే బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టడం.
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్నటువంటి బెంగాల్ టైగర్ కు జూ అధికారులు హీరో ప్రభాస్ పేరును పెట్టారు.ఈ క్రమంలోనే బెంగాల్ టైగర్ దగ్గర ప్రభాస్ పేరు ఉన్నటువంటి బోర్డు పెట్టడంతో పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇది చూసిన ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా జంతువులకు మనుషుల పేర్లు పెట్టడం సర్వసాధారణం. ఇప్పటికే ఎన్నో రకాల జంతువులను ఇలా మనుషుల పేర్లను నామకరణం చేశారు. తాజాగా బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టడం గమనార్హం. ఇలా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ పేరును బెంగాల్ టైగర్ కు పెట్టడంతో తమ అభిమాన హీరో రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని, అందుకు నిదర్శనమే పులికి ప్రభాస్ పేరు పెట్టడం అంటూ ప్రభాస్ అభిమానులు ఎంతో సంతో
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…