Divya Bharathi: దివ్యభారతి పేరు వినగానే అందంతో అభినయంతో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఒకప్పటి నటి మన కళ్ళ ముందు కదులుతారు. అయితే దివ్యభారతి అంటే పేరు ఒకటైన సీనియర్ నటి మాత్రం కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి బ్యాచిలర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ నటించిన ‘బ్యాచ్‌లర్’ మూవీతోఎంట్రీ ఇచ్చిన దివ్యభారతికి ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినా ఈ సినిమాలో ఈమె చేసినటువంటి గ్లామర్ షోకి మాత్రం ఎంతోమంది అభిమానులకు మారిపోయారు.
ఇలా మొదటి సినిమాతోనే అందాల ఆరబోతలో దిట్ట అనిపించుకున్న దివ్యభారతికి అనంతరం వరస అవకాశాలు వచ్చాయి. ప్లేస్ ఏదైనా సరే అందాలను ఆరబోయడంలో ఈమెకు ఈమె సాటి. బాత్ డబ్బు నుంచి మొదలుకొని బీచ్లు బెడ్ రూమ్ ల వరకు అందాలను ఆరబోస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది.
ఇలా పెద్ద ఎత్తున ఈమె అందాలను అరబోయడంతో ఈమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా పెరిగి పోయారు. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో 2.8 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…