Featured

Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!

Dhanush Telugu Movie: ‘ధనుష్’ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ కోలీవుడ్ స్టార్ గా కొనసాగుతూనే ప్రస్తుతం హిందీలో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తన నటనకు ‘ఆడుకాలం’, ‘అసురన్’ చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులు వచ్చాయి. హిందీలో చేసిన ‘రాంజానా’ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!

తెలుగులో రఘువరన్ బీటెక్ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చింది. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి ‘అత్రంగి రే’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో కోరకుంటున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

Reserve Bank Of India: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు..జనవరి 1 నుంచి అమలు..ఆ వివరాలు తెలుసుకోండి..!

గతంలో కూడా ధనుష్ స్ట్రేయిట్ తెలుగు సినిమాలో నటించాలని ఉందని వెల్లడించారు. ఇన్నాళ్లు ఇటు ఫ్యాన్స్, అటు ధనుష్ కోరిక నెరవేరబోతోంది. తాజాగా ‘సార్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ సార్ సినిమా రాబోతోంది. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Dhanush Telugu Movie: తెలుగులో ధనుష్ మొదటి సినిమా ఇదే..! మోషన్ పోస్టర్ విడుదల..!

సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.  ఇటీవల కాలంలో తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సూర్య, కార్తీ లకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఇళయ తలపతి విజయ్ కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీకి కమిట్ అయ్యాడు. ఇది కూడా స్ట్రెయిట్ తెలుగు మూవీగా రాబోతోంది. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాలో నటించారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago