Aata Winner Geethika: ఆట-4 డాన్స్ విన్నర్ గీతిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Aata Winner Geethika: బుల్లి తెరపై ఎన్నో డాన్స్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే గతంలో ఆట కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది. ఆట 4 అంటేనే అందరికీ గీతిక గుర్తుకు వస్తారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజేతగా నిలబడిన గీతిక ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది.
ఈ విధంగా ఆట డాన్స్ విన్నర్ ఇప్పుడు ఏం చేస్తుంది, అనే విషయాలు ఎవరికి తెలియదు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గీతిక ఆ తర్వాత పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. ఇప్పటివరకు ఈమె ఎలాంటి టీవీ కార్యక్రమాలలోనూ, షోలలోనూ పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం గీతిక ఏం చేస్తుంది,ఎక్కడ ఉందనే విషయాన్ని వస్తే..
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డాన్స్ అంటే ఎంతో పిచ్చి ఉన్న తనకు ప్రస్తుతం ఏ కార్యక్రమాలలో పాల్గొనకుండా దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అనే విషయాలను వెల్లడిస్తూ… తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఇలా తల్లిదండ్రులు దుబాయ్ వెళ్లడంతో తను కొన్ని రోజులపాటు బుల్లితెర కార్యక్రమాలకు విరామం ఇచ్చానని అయితే ఆ విరామం అలాగే కొనసాగుతూ వచ్చిందని ఈమె వెల్లడించారు.
ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పుడు చదువుపై శ్రద్ధ పెట్టాను అయితే ఎడ్యుకేషన్ కంఫర్ట్ గా ఉండడంతో తాను అలాగే హయ్యర్ స్టడీస్ లో ముందుకు వెళ్లానని, ప్రస్తుతం తాను బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. ఇకపోతే చాలామంది తనకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే ఈ కార్యక్రమాలకు దూరమయ్యానని భావిస్తున్నారు. ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని హయ్యర్ స్టడీస్ కారణంగానే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా గీతిక వెల్లడించారు. ఇకపోతే తనకు డాన్స్ షో లోనైనిక పర్ఫామెన్స్ నచ్చుతుందని తనకి ఇష్టమైన హీరో మహేష్ బాబు అని ఈ సందర్భంగా ఈమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…