హ్యాపీడేస్ సినిమా గుర్తుందిగా.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో నటించిన ఫ్రెడ్స్ లో కొంతమంది హీరోలుగా రాణిస్తుంటే.. మరికొంతమంది సినిమాల్లో చిన్న పాటి క్యారెక్టర్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఇంజనీరింగ్ స్టూడెండ్లకు అయితే తెగ నచ్చేస్తుంది. అంత రియలిస్టిగ్ గా తీశాడు శేఖర్ కమ్ములు. ఇక ఈ సినిమా నుంచే వరుణ్ సందేశ్ మరియు నిఖిల్ హీరోలుగా ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇక తమన్నా విషయానికి వస్తే.. టాప్ హీరోలయిన్లలో ఒకరుగా ఉన్నారు. ఈ సనిమాలో అప్పు క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.
ఆమె అసలు పేరు గాయత్రిరావు. ఆ సినిమా తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్ లో నటించారు. తర్వాత తమిళంలో ఒకటి రెండు సినిమాలు తీసి 2019లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంది. అప్పడు ఎంతో సన్నగా కనిపించిన గాయత్రిరావు ఇప్పుడు బాగా లావుగా ఉన్నారు. ప్రస్తుతం కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాని.. అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆమె తల్లిదండ్రులు కూడా సినిమాకు చెందిన వారే. తల్లి పద్మ, తండ్రి అరుణ్ కుమార్. తల్లి కూడా హ్యాపీడేస్ సినిమాలో నిఖిల్ కు అమ్మగా నటించారు. టాలీవుడ్ లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. తండ్రి కూడా కొన్ని చిత్రాలలో నటించారు. పెళ్లి తర్వాత అప్పుకు సినిమా అవకాశాలు రాకపోవడంతోనే ఇలా కుటుంబంతో ఉండాల్సి వచ్చిందన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…