Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
చిరంజీవి ప్రస్తుతం 68 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ లుక్ కనిపించడమే కాకుండా అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ యంగ్ హీరోలకి కూడా పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఇలా ఈయన తన ఫిట్నెస్ కాపాడుకుంటూ భారీగా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నారని చెప్పాలి.
ఇటీవల విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించినటువంటి వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఇప్పటికీ ఇలా ఫీట్ గా ఉన్నారు అంటే ఆయన ఫిట్నెస్ సీక్రెట్ వర్కౌట్స్ అని చెప్పాలి. చిరంజీవి ఎక్కువగా తన సమయం ఫిట్నెస్ కి ఉపయోగిస్తారని తెలుస్తుంది.
గంటల తరబడి జిమ్..
ఈ వయసులో కూడా చిరంజీవి గారు ఇంత ఫిట్ గా ఉన్నారు అంటే ఈయన ప్రతి రోజు జిమ్ లో ఏకంగా ఐదు గంటల పాటు వర్కౌట్ చేస్తూ కష్టపడుతూ ఉంటారట ఇలా కష్టపడటంతోనే ఇప్పటికీ ఆయన అదే అందం అదే ఫిట్నెస్ కలిగి ఉన్నారని చెప్పాలి కొన్నిసార్లు షూటింగ్స్ లేకపోతే ఆరేడు గంటల పాటు జిమ్ లో వర్కౌట్ చేస్తూ గడిపిన రోజులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…