Sarath Babu : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో దివంగత నటుడు శరత్ బాబు ఒకరు. ఈయన తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక శరత్ బాబు తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల కాలంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన శరత్ బాబు అప్పట్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన అంటే హీరోయిన్లు కూడా ఎంతో ఇష్టపడేవారు. ఇక శరత్ బాబు తనకంటే వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దది అయిన నటి రమా ప్రభను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ శరత్ బాబు భార్య ఎవరు అంటే రమా ప్రభనే గుర్తుకు వస్తారు
ఇలా వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం పాటు వీరి వైవాహిక జీవితం కొనసాగలేదు. ఇక శరత్ బాబు కూడా పెళ్లి చేసుకున్న తన భార్యలకు విడాకులు ఇచ్చి చివరికి ఒంటరిగానే మరణించారు. అయితే తాజాగా రమాప్రభ మాత్రమే కాకుండా మరొకటి కూడా శరత్ బాబు భార్య అనే విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.
శరత్ బాబు భార్య ఎవరు అనే విషయాన్ని కోసం మరెవరో కాదు అలనాటి జయలలిత. కెరియర్ మొదట్లో జయలలిత హీరోయిన్గా నటించిన అనంతరం సైడ్ క్యారెక్టర్ గాను అలాగే వ్యాంప్ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను కూడా శరత్ బాబు భార్య అని తెలిపారు.
అలాంటి రాత లేదేమో..
8 సంవత్సరాల పాటు మేము కలిసి ఉన్నామని వెల్లడించారు.ఆయన చాలా అందంగా ఉంటారు తనతో కలిసి పిల్లల్ని కూడా కనాలని అనుకున్నాను కానీ ఆయన ఇష్టం చూపలేదు. నా జీవితంలో పిల్లలు, ఇల్లు, ఫ్యామిలీ అంటూ రాసి పెట్టలేదేమో అంటూ జయలలిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…