Featured

Jeans Movie: సూపర్ హిట్ సినిమా జీన్స్ ను చేతులారా చేజార్చుకున్న హీరో ఎవరో తెలుసా?

Jeans Movie: సౌతిండియాలో మణిరత్నం తరువాత పెద్ద డైరెక్టర్ ఎవరంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు శంకర్. ఒకానొక దశలో మణిరత్నం కన్నాఎక్కువ పేరునే సంపాదించాడు. భారీ చిత్రాలను నిర్మించడంతో పాటు వాటితో భారీ హిట్లు కొట్టడం శంకర్ కు అలవాటే.. జెంటిల్ మెన్ తో మొదలైన ఆయన సినిమా దర్శకత్వ ప్రతిభ భారతీయుడు, బాయ్స్, ప్రేమికుడు, శివాజీ, రోబో ఇలా అన్ని భారీ చిత్రాలనే తీశాడు.

Jeans Movie: సూపర్ హిట్ సినిమా జీన్స్ ను చేతులారా చేజార్చుకున్న హీరో ఎవరో తెలుసా?

ఇలాంటి డైరెక్టర్ తో ఒక్క సినిమా తీసినా.. చాలు అనుకునే హీరోలు కూడా ఉన్నారు. ఏకంగా స్టార్ హీరోలే శంకర్ డైరెక్షన్ లో ఒక్కసినిమా చేయాలని అనుకునేవారు. ఇంతటి స్టార్ డైరెక్టర్ ఆఫర్ ఇస్తే ఏ హీరో అయినా చేయకుండా ఉంటాడా….. కానీ ఉన్నాడు. ఆయనే ‘అబ్బాస్’. భారతీయుడు బ్లాక్ బస్టర్ తరువాత శంకర్ ‘జీన్స్’ సినిమా చేయాలని అనుకున్నాడు.

Jeans Movie: సూపర్ హిట్ సినిమా జీన్స్ ను చేతులారా చేజార్చుకున్న హీరో ఎవరో తెలుసా?

ఒకే అమ్మాయిని ఇద్దరు కవలలు ప్రేమించే సినిమా కథతో సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా అబ్బాస్ ని హీరోగా అనుకున్నాడు. ఆయనకు కథ కూడా వినిపించాడు. కానీ ఈ సినిమాను చేసేందుకు అబ్బాస్ ఓకే చెప్పలేదు. ‘ ప్రేమదేశం’ సూపర్ హిట్ తో అబ్బాస్ కు వరసగా అవకాశాలు వచ్చాయి.

అప్పటికే ప్రేమదేశం, ప్రేమికుడు వంటి ..

ఏకంగా 10 సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే శంకర్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదు.  ఇదే కథను అజిత్ కూడా వినిపించాడు. అయితే ఆ సమయంలో అజిత్ వరస సినిమాలకు కమిట్ అయి బిజీగా ఉన్నాడు. దీంతో ఈ కథ ప్రశాంత్ కు వెళ్లింది. అప్పటికే ప్రేమదేశం, ప్రేమికుడు వంటి సినిమాలను వదులుకున్న ప్రశాంత్ .. కథ నచ్చడంతో శంకర్ సినిమాకు ఎస్ చెప్పాడు. ప్రశాంత్ అప్పటికే 7 సినిమాలు చేస్తున్నా.. శంకర్ పై ఉన్న నమ్మకంతో జీన్స్ సినిమా చేశాడు. ఇటు తెలుగులో అటు తమిళంలో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఐశ్వర్య రాయ్ అందాలు… ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ తో సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago