Categories: FeaturedMovie News

Samantha – Sreeshanth: సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

Samantha – Sreeshanth: టాలీవుడ్ లో ఎంతో రొమాంటిక్ కపుల్ గా పేరుపొందిన జంట సమంత, అక్కినేని నాగచైతన్య. అనూహ్యంగా గత సంవత్సరం విడాకుల ప్రకటనతో ఇద్దరు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.

విడాకులు ఎందుకు తీసుకున్నారో కారణం తెలియకపోవడంతో.. వివిధ రకాలు వార్తలు వైరల్ గా మారాయి. అయితే వారిద్దరు మాత్రం వాటిని లెక్క చేయకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇప్పటికే నాగచైతన్యకు సంబంధించి లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. సమంత హీరోయిన్ గా సినిమాలో విడుదల కాకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ.. అభిమానులకు దగ్గరవుతూ ఉన్నారు.

Samantha – Sreeshanth: సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
Samantha – Sreeshanth: సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

ఇక ఇటీవల బన్నీ సినిమా పుష్పలో ఐటెం సాంగ్ లో మెరిసిని సమంతో ఓ ఊపు ఊపేశారు. ఇదంతా ఇలా ఉండగా.. సమంత చేతిలో ఇప్పటికే అర డజను సినిమాలు ఉన్నాయి. అందులో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి , సమంతల రాబోయే తమిళ చిత్రం కాతు వాకులా రెండు కాదల్.


అతడికి ఆ సినిమా మంచి గుర్తింపును ..

దీనిలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా నటిస్తున్నట్లు చిత్రం మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కాతు వాకుల రెండు కాదల్‌లో శ్రీశాంత్ మహమ్మద్ మోబి పాత్రలో నటిస్తున్నాడు. అతను పోస్టర్‌లో సూట్‌లో కనిపిస్తున్నాడు. అతని పాత్ర గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. రాబోయే రోజుల్లో, ఈ చిత్రం నుండి మరింత మంది నటీనటులను పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్‌ సేతుపతిల లుక్‌ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక శ్రీశాంత్ విషయానికి వస్తే ఇతడు అంతక ముందే ఓ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ అతడికి ఆ సినిమా మంచి గుర్తింపును తీసుకురాలేదు. అయితే ఈ సినిమాతో అయినా.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అతడు ఆశిస్తున్నాడు. అంతే కాదు.. శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago