Categories: General News

Life is Unpredictable : చావు గురించి ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ కూడా..

Shane Warne: ఆస్ట్రేలియన్‌ క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 2007లో వీడ్కోలు పలికాడు. షేన్వార్న్్​ ఆస్ట్రేలియా తరఫున 45 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీశారు.

Shane Warne: ఆస్ట్రేలియన్‌ క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ చివరిగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా?

ఈ విధంగా క్రికెట్ లెజెండ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షేర్ వార్న్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇలా నిత్యం అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉండే ఈయన ఇకపై లేరనే వార్త తెలియడంతో ఎంతో మంది క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Shane Warne: ఆస్ట్రేలియన్‌ క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ చివరిగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా?

క్రికెట్ లెజెండ్ గా గుర్తింపు పొందిన షేర్ వార్న్ (52) గుండెపోటు రావడంతో థాయ్‌లాండ్‌ లోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆయన సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఈయన ఆత్మకు శాంతి కలగాలని ఇతని మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

కీపర్ రాడ్ మార్ష్ మృతికి నివాళి…

ఇక గుండెపోటుతో షేర్ వార్న్ చివరిగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతను చేసిన ట్వీట్ చూసిన అభిమానులు మరి కాస్త ఎమోషనల్ అవుతున్నారు. ఈయన తన చివరి ట్వీట్ నిన్న ఉదయం 7.23 నిమిషాలకు చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి చెందగా వార్న్ ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. అయితే అతనికి నివాళులు అర్పించిన ఈ రోజే షేర్ వార్న్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇలా ఈయన చేసిన చివరి క్విజ్ గురించి తెలిసిన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago