Featured

Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

Tollywood Star couple: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య ఏ ముహూర్తాన విడాకులు ప్రకటన చేశారో అప్పటి నుంచి వరుసగా పలువురు విడాకులు ప్రకటన చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

ఇలా సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన నుంచి అభిమానులు బయటపడకుండానే తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.ఎలా వీరి విడాకుల గురించి అందరూ షాక్ లో ఉండగానే మరొక స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

స్టార్ హీరో కుమార్తె విడాకుల విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్టు పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.అయితే వీరి పెళ్లి జరిగే కేవలం ఏడాది మాత్రమే అయినప్పటికీ వీరు విడాకులకు అప్లై చేశారని త్వరలోనే విడాకుల గురించి ప్రకటించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

పెద్దలు సర్ది చెప్పిన విడాకులకు మొగ్గుచూపుతున్న జంట..

కొన్ని సంవత్సరాల క్రితం ఓ యూత్ ఫుల్ కాలేజీ మల్టీస్టారర్ లో ఓ పాత్ర పోషించి, సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కొకొని హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో 2020 లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్ గా తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత ఇప్పటికే వీరిద్దరి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇరు కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణమని చెప్పినప్పటికీ ఈ జంట మాత్రం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అప్పుడే వీరిద్దరూ విడాకులు అది కూడా అప్లై చేశారని త్వరలోనే విడాకుల ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago