Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ రష్మీతో కలిసి సుధీర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇకపోతే సుధీర్ రష్మి జంటకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ చేయడం చేయడం ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఇక నిజజీవితంలో కూడా వీరిద్దరూ జంటగా మారితే చూడాలని ఎంతోమంది అభిమానులు భావించారు.
ఇదిలా ఉండగా తాజాగా సుదీర్ మరొక అమ్మాయితో నిశ్చితార్ధం జరుపుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. సుడిగాలి సుదీర్ నిజంగానే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నాడా ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటూ పెద్ద ఎత్తున తన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…సుడిగాలి సుధీర్ తో నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు తేజస్వి నాయుడు ఈమేది హైదరాబాద్.చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి వచ్చిన తేజస్వి నాయుడు ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు ఎలాంటి అవకాశాలు దక్కలేదు.ఈ క్రమంలోనే కొన్ని యాడ్ షూట్లో పాల్గొన్న తేజస్వి నాయుడు తాజాగా తాజాగా సుడిగాలి సుదీర్ తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. మరి ఈ పాపులారిటీతో ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…