Ruthika: టాలీవుడ్ ఇండస్ట్రీకి 6 టీన్స్ అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు నటి రుతిక. ఈ సినిమా తర్వాత ఈమె వరుస చిత్రాలలో నటించారు.గర్ల్ ఫ్రెండ్’ ‘సరదా సరదాగా’ ‘విక్రమార్కుడు’ ‘ప్రేమాభిషేకం’ ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ ‘బ్లేడ్ బాబ్జి’ వంటి చిత్రాలలో నటించి ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడం కోసం ఎంతో శ్రమించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఎంతో కష్టపడినప్పటికీ ఈమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. సాధారణంగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన సెలబ్రిటీలకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి చివరికి ఈమెకు రాజమౌళి సినిమా కూడా కలిసి రాలేదంటే ఈమె అదృష్టం ఏ రేంజ్ లో ఉందో మనం ఊహించుకోవచ్చు.
ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమెకు పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ నటించి మెప్పించినప్పటికీ రుతిక ఇండస్ట్రీలో ముందుకు రాలేకపోయింది. ఈ క్రమంలోనే చివరిసారిగా అల్లరి నరేష్ సరసన కెవ్వుకేక చిత్రంలో నటించి చివరిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెబుతూ పూర్తిగా తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుతిక తనకు సినిమాలు కలిసి రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెబుతూ బెంగళూరులో నివసిస్తున్నానని ఈ సందర్భంగా రుతిక వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…