హగ్ అంటే కౌగిలింత.. దీనిని ఇష్టపడని వారు ఉండరు. కన్నతల్లిదండ్రులను హగ్ చేసుకుంటే.. అప్పటివరకు ఉన్న బాధలు అన్నీ మాయం అయిపోతాయి. అయితే ఇలా కొంతమంది రాశుల వారు ఎంతో సంతోషంగా ఉంటారట. వీడ్కోలు చెప్పే సమయంలోనూ.. మరేదైనా కార్యక్రమంలో వాళ్లు హగ్ చేసుకోనిదే వదిలి పెట్టారు.
ఇలా మిథునరాశి వాళ్లు చూపించే ప్రేమకు ఆకర్శితులు అవుతారు. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఎప్పుడూ ప్రత్యేకతవైపు నడుస్తారు. హగ్ ను వీళ్లు ప్రత్యేకంగా పరిగణిస్తారు. వాళ్లకు ఇష్టం అని ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే ప్రేమతోనే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఇక సింహరాశిలో పుట్టిన వారు కూడా అలానే ఉంటారట. కానీ మిథున రాశి వారు అంత ఫాస్ట్ కాకుండా.. నెమ్మదిగా కౌగిలించుకోవడానికి, వారితో మరింత విలాసంగా ఉండటానికి ఇష్టపడతారు.
ఇలా హగ్ చేసుకోవడం అనేది దయ, ఉదారతతో ఉంటుందట. వీరి అలింగనం స్నేహం మరియు శృంగార సంబంధానికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. కన్యారాశి వారి విషయానికి వస్తే.. వీరి ఆలోచనలను ఎదుటి వ్యక్తికి తన భావాల ద్వారా తెలియజేస్తారు. వీళ్లు నవ్వే సమయంలో గట్టిగా నవ్వుతారట. ఒకరిని కలిసినప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.
వీరి విషయంలో ఒకరిని కలిసి హగ్ చేసుకున్నారు అంటే.. అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారట. ఇక చివరగా.. మీన రాశివారు చాలా స్నేహంగా.. ఆప్యాయంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి వీళ్లు స్నేహపూర్వక హగ్ ను ఇస్తుంటారు. ఎదుటి వ్యక్తి ఇష్టపడటం లేదు అనిపించినప్పుడు వీళ్లు స్వతహాగా వెళ్లి హగ్ చేసుకొని తమ స్నేహాన్ని వ్యక్త పరుస్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…