Devayani: దేవయాని ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇదే ఈమె తొలి తెలుగు సినిమా అయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా సుస్వాగతం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న దేవయాని హీరోయిన్గా ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. దీంతో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో మహేష్ బాబు ఎన్టీఆర్ వాటి స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న దేవయాని మరోవైపు స్కూల్ టీచర్ గా కూడా పనిచేస్తున్నారు.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే తనకు ఇద్దరు అమ్మాయిలు వీరిద్దరూ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. తాజాగా దేవయాని తన ఇద్దరి కుమార్తెలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తన కూతుర్ల ఫోటోలు చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
అచ్చం తల్లి పోలికలే..
దేవయాని కూతుర్లు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని, హీరోయిన్ లకు మించిన అందం వీరి సొంతం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా ఉన్నారు. వీరు కనుక ఇండస్ట్రీలోకి అడుగుపెడితే స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం ఖాయమంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…